Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

Author
Posted By UDYAMA PORU
| 26 Sep 2026, 01:53 PM | TELANGANA
వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

  • ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శం
  • డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

ఉద్యమపోరు, నర్సంపేట, సెప్టెంబర్ 26 :
వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నర్సంపేట పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం - Additional Image

అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె చూపిన తెగువ, ఆత్మగౌరవం చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆమె స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

3 లేటెస్ట్ పోస్ట్స్ - ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో...... బిజెపి ఫ్లోర్ లీడర్ జూలూరు రోజా రాణి,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు జూలూరు మనీష్ గౌడ్,అబోతు రాజు,సీనియర్ నాయకులు సుంకరి రవీందర్ రెడ్డి,బాల్నే జగన్,బిజెపి పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,రూరల్ అధ్యక్షులు తనుగులు అంబేద్కర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ గంగిడి మహేందర్,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, ఎక్స్ ఎంపిటిసి రాజు, భూక్య వీరు,పాలడుగుల శివ,బిజెపి నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత,ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్,కందగట్ల నాగరాజు,కాసుల నాగేంద్రబాబు, ముత్యాల శ్రీనివాస్, చేను నరేష్,బానోతు రాజేందర్,చిలువేరు అన్వేష్, సామల ప్రవీణ్ కుమార్,ఆముదాల రమేష్,నూనె రంజిత్, కట్ల మహేందర్, నరసయ్య, అల్లం నిఖిల్, అజీమ్ పాషా, అనిల్, రాకేష్,గణేష్,బూరుగు సాయిరాజ్ బీజేపీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు, యువ మోర్చా నాయకులు, బీజేపీ అభిమానులు తదితరులు పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం - Additional Image
(4.8 / 5 Ratings)