Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

​బస్సుల వేళల సమాచారానికి విచారణ కేంద్రం నంబర్ ఏర్పాటు

Author
Posted By UDYAMA PORU
| 27 Sep 2026, 01:34 AM | TELANGANA
​బస్సుల వేళల సమాచారానికి విచారణ కేంద్రం నంబర్ ఏర్పాటు

  • - డిపో మేనేజర్ ఎం. సరస్వతి వెల్లడి

ఉద్యమ పోరు, ​నర్సంపేట, సెప్టెంబర్ 26 :
నర్సంపేట ఆర్టీసీ డిపో బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల బయలుదేరు సమయాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయాణికుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ ఎం. సరస్వతి తెలిపారు. ​ఈ మేరకు నర్సంపేట బస్టాండ్‌లోని ఎంక్వైరీ (విచారణ) కేంద్రంలో 7382926166 నంబర్ అందుబాటులో ఉంటుందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, సమయానికి అనుగుణంగా ప్రయాణాలు సాగించేందుకు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

(4.8 / 5 Ratings)