Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

అంబేద్కర్ నగర్ లో డ్రైనేజీ పొంగిపొర్లి తీవ్ర దుర్గంధం తో ప్రజలకి ఇక్కట్లు

Author
Posted By UDYAMA PORU
| 14 Oct 2026, 09:07 AM | TELANGANA
అంబేద్కర్ నగర్ లో డ్రైనేజీ  పొంగిపొర్లి తీవ్ర దుర్గంధం తో ప్రజలకి ఇక్కట్లు

ఉద్యమపోరు, శేరి లింగంపల్లి, అక్టోబర్ 14 :

శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పెట్ డివిజన్ అంబేద్కర్ నగర్ లో పొంగి పోర్లుతున్న డ్రైనేజీ మురికినీరు తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ ఇబ్బందుల కి గురవుతున్న కాలని ప్రజలు పలు మార్లు పిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే లేడు. నిత్యం ఈ దారిగుండనే హైటెక్ సిటీకి ఎన్నో వాహనాలు వస్తూ వెళుతుంటాయి. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పాదచారులకి వాహనదారులకి తీవ్ర అసౌకర్యం గురి అవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని అంబేద్కర్ నగర్ బస్తీ వాసులు కోరుతున్నారు

(4.8 / 5 Ratings)