వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శండాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఉద్యమపోరు, నర్సంపేట, సెప్టెంబర్ 26 : వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నర్సంపేట పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె చూపిన...