Loading Time...
న్యూస్ EPAPER జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యాప్ ఇన్‌స్టాల్

వేగంగా వార్తలు చదవడానికి

తెలంగాణ న్యాయ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా మంతెన ఉదయ్ కిరణ్

Author
Posted By UDYAMA PORU
| 20 Sep 2026, 06:50 PM | TELANGANA
తెలంగాణ న్యాయ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా మంతెన ఉదయ్ కిరణ్

ఉద్యమ పోరు, చెన్నూరు నియోజక వర్గ ప్రతినిధి (నాగరాజు), సెప్టెంబర్ 20 :
తెలంగాణ న్యాయ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా మంతెన ఉదయ్ కిరణ్ నియమితులయ్యారు, ప్రస్తుతం జస్టిస్ కుమారయ్య లా కాలేజ్ లో చదువుతున్న ఆయన రాష్ట్ర అధ్యక్షులు కె. బాలునాయక్, మరియు జిల్లా అధ్యక్షులు ముక్త సంతోష్ సూచనలతో నియామక పత్రాన్ని అందుకున్నారు, ఈ మేరకు ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ చట్ట అవగాహన కార్యక్రమాలు మరియు న్యాయ విద్యార్థుల సమస్యలపై పోరాడుతామని హామీ ఇచ్చారు.

(4.8 / 5 Ratings)