మంచిర్యాలలో భక్తి పారవశ్యంలో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్
మహా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సతీష్ భవాని దంపతుల ఆధ్యాత్మిక ప్రవచనంవినాయక మండపం వద్ద గో పూజ నిర్వహించిన అంజని పుత్ర రియల్ ఎస్టేట్ ఉద్యమ పోరు /మంచిర్యాల జిల్లా ప్రతినిధి (హరిప్రసాద్): రామకృష్ణాపూర్ పట్టణం భక్తి శ్రావ్యాలతో మార్మోగింది.అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ మహా గణాధిపతి నవరాత్రి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.ఈ పవిత్ర వేదికపై కామాఖ్య దేవాలయం చైర్మన్,లలితా త్రిపుర సుందరి దేవి ఉపాసకులు శ్రీ సతీష్ - భవాని దంపతులు విచ్చేసి గురుపూజ నిర్వహించారు.వారి రాకతో ఉత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది.ఈ సందర్భంగా సతీష్ భవాని దంపతులు మాట్లాడుతూ హృదయాలను కదిలించే ప్రసంగం...