బొక్కల గుట్టలో అద్భుతం
గణేశ నవరాత్రుల్లో పంచభూతాల స్పందనమేఘ రూపంలో దైవ దర్శనం ఉద్యమపోరు, మంచిర్యాల, సెప్టెంబర్ 19 : గణపతి నవరాత్రి ఉత్సవాల సంబరాలు దేశవ్యాప్తంగా మిన్నంటుతున్న వేళ, బొక్కల గుట్ట పర్వత ప్రాంతంలో ఒక అపూర్వమైన, హృదయాలను కదిలించే అద్భుతం చోటుచేసుకుంది. సనాతన హిందూ ధర్మంలో పంచభూతాల ఆరాధన ఒక భాగమని, అవి దైవ శక్తితో అనుసంధానమై ఉంటాయని నిరూపించేలా, బొక్కల గుట్ట ఆకాశంలో మేఘాల రూపంలో హిందూ దేవతామూర్తులు భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చారు.అద్భుత సంఘటన చోటు చేసుకుంది.ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుంకుమ పూజ మహిళతో ప్రత్యేక పూజలు జరుగుతుండగా,భక్తులు భజన కీర్తనలతో మునిగిపోయారు. అదే సమయంలో, పర్వతంపై ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అప్పటివరకు...