గ్రామకంఠం భూమి "కబ్జా"

పులిగిల్లలో కబ్జాల పర్వంమేము చదును చేసాం ఆ భూమి మాదేకబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవుగ్రామ సెక్రెటరీ జోగు సైదులు వలిగొండ/సెప్టెంబరు 16, ఉద్యమ పోరు : వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో గ్రామంలోని విలువైన భూములపై గ్రామంలోని ఖాళీగా ఉన్న స్థలాల్లో, గ్రామకంఠం భూములను కబ్జా చేయడం వారి నైజంగా మారిపోయింది. ఓ గ్రామం లోని కొన్ని ఖాళీ స్థలాలు గ్రామకంఠం భూములు ఉండడంతో అట్టి భూములపై రాజకీయ పలుకుబడితో కబ్జాలు చేయడం ఆనవాయితీ గా మారిపోయింది. గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో ప్రజలు తమ స్వలాభం కోసం గ్రామంలో ఉన్న భూములను కబ్జాలకు పాల్పడుతున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా జరిగితే గ్రామంలోని...