చెన్నరావుపేటలో జనతా ట్రస్ట్ వారి 3వ ఉచిత కంటి వైద్య శిబిరం
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం - జనతా ట్రస్ట్ చైర్మన్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఉద్యమపోరు, చెన్నరావుపేట : చెన్నరావుపేట మండల కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్ ఆవరణలో శంకర కంటి ఆసుపత్రి మరియు జనతా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 3వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కంది గోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ శిబిరానికి చెన్నరావుపేట మండలం నుండి సుమారు *677 మంది* ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో మొత్తం 677 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, అవసరమైన...